Categories
ముక్కు కిందగా గడ్డం పైన ఒక్కోసారి ఏ హార్మోన్ ప్రాబ్లమ్ వల్లనో వెంట్రుకలు వస్తాయి.ఈ వెంట్రుకలు లేజర్ చికత్స ద్వారా శాస్వతంగా తొలగించవచ్చు.అవాంచిత రోమాల చికిత్సలి లేజర్ హెయిఅర్ రిమూవల్ ఒక్కటే మార్గం.లేజర్ చికిత్స ఎఫ్ డీఏ అమోదం పొందిన మెడికల్ గ్రేడ్ లేజర్ సోప్రానో ఐస్ ప్లాటినం దీనిలోంచి కాంతి జుట్టు కుదురుకు ఎంతలోతుగా ఉంటుందో అంత మేరకు మాత్రమే చొచ్చుకుపోతుంది.సోప్రానో ఐస్ ప్లాటినం ఉపయోగిస్తూ చేసే లేజర్ హెయిఅర్ రీమువర్ పూర్తిగా నొప్పి లేని ప్రక్రియ. ఒక వెంట్రుక కుదురు నశింపజేశాక తిరిగి అది పెరగదు. శరీరంపై ముఖం పై ఏ ప్రదేశంలో నైనా లేజర్ చికిత్స తీసుకోవచ్చు.