Categories
దేశం నలుమూలల నుంచి ఎందరో చేనేత హస్తకళాకారులు కోవిడ్-19 ఎదుర్కొనే క్రమంలో క్రియేటివిటీకి తెరతీశారు. అస్సాం ఆదివాసీల ఎరీ సిల్క్ మాస్క్ లు అందిస్తున్నారు. నీలగిరి ఆదివాసి మహిళలు తోడా ఎంబ్రాయిడరీ తో మాస్క్ లు తయారు చేస్తున్నారు గుజరాత్ లోని ఖత్రి సామజిక వర్గం అజ్రిక్ బ్లాక్ ప్రింట్స్ వేయటంలో నిపుణులు. వెస్ట్ బెంగాల్ కొంత ఎంబ్రాయిడరీ ఒడిస్సా ఇకత్,తెలంగాణ చేర్యాల పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో పేరు పొందిన కలంకారీ అద్దకం డిజైన్ మాస్క్ ల పైన ఆవిష్కృతం మవుతున్నాయి. పూల డిజైన్ లో జామెంట్రీ కల్ గీతలు జంతువుల బొమ్మలు పౌరాణిక పాత్రలు మాస్క్ పైన కనిపిస్తున్నాయి.