Categories
ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయటం ఉత్తమం అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనా ఇలా నడిస్తే హృద్రోగ సమస్యలు రావు.అందుకే నిమిషాలు లెక్క పెట్టే యాప్ ల సాయం తీసుకుని వారానికి 150 నిమిషాలు తప్పనిసరిగా నడవాలని చెబుతున్నారు.ఉద్యోగ విరమణ తర్వాత అసలు శారీరక శ్రమ చేయకుండా విశ్రాంతిగా ఉండేవాళ్లకు రుగ్మతులు తప్పవని ఎక్సపర్ట్స్ హెచ్చరిస్తున్నారు.