అప్పుడప్పుడు జలుబు చేస్తే మంచిదేనట. శరీరం లోపల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కణస్థాయిలో నుంచి మంచి కోవ్వు ఉత్పత్తి వేగం అందుకుంటుందని జలుబు చేయడం లాభమే అంటున్నారు. ఏ రకం కోవ్వు ఉత్పత్తి చేసుకోవాలో శరీరం ఎలా నిర్ణయించుకుంటుందో తెలుసుకునేందుకు చేసిన అధ్యాయనంలో పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల కంటే తక్కువైనప్పుడు మంచి కోవ్వు ఉత్పత్తి మొదలైనట్లు తేలింది. శరీరం లోపల ఉష్ణోగ్రతలకు స్పందించే వ్యవస్థ ఏమిటో గుర్తించగలిగితే ధాని ఆధారంగా భవిష్యత్ లో మదుమేహం నివారించే మెడిసిన్ తయారు చేయవచ్చని అధ్యయనం చెబుతుంది.

Leave a comment