ఇంట్లోనే వ్యాయమం చేయాలనుకుంటే సైక్లింగ్ అన్నింటికంటే మంచిది అంటారు. వారంలో రెండు నుంచి నాలుగు గంటల పాటి సైక్లింగ్ చేసినా పూర్తిస్తాయి ఆరోగ్యంలో గుర్తించదగినంత మార్పు వస్తుంది. ఇది కండరాలకు మంచి వర్కవుట్ సైక్లింగ్ వల్ల స్ట్రెంత్, స్టామినా రెండు పెరుగుతాయి. వెన్నుముక దృఢంగా ఉంటే మంచి పోశ్చర్ లభిస్తుంది. ఎముకలు దృడంగా అవుతాయి. బరువు నెమ్మదిగా తగ్గుమొహం పడుతుంది. ఎప్పుడు కుర్చికి అతుక్కుపోయి పని చేసే వారిలో నడుం,పక్క ఎముకల నొప్పి వంటివి ప్రతి నిత్యం చేసే సైక్లింగ్ తో తగ్గిపోతాయి.

Leave a comment