ఏ సీజన్ అయినా పగటి వేళ ఏ కాస్త మేకప్ వాడినా తిరిగితే కాస్త ఎండకు మొహం జిడ్డుగా అయిపోతుంది. చివరికి మాయిశ్చరైజర్ కూడా జిడ్డు అనిపించవచ్చు. కానీ మైల్డ్ మాయిశ్చరయిజర్ వాడితే జిడ్డు సమస్య రాదు. అది క్ర్రీమ్ కాకుండా లోషన్ బేస్ అయి వుండాలి.
చాలా తక్కువ మోతాదు తోనే మొహనికి అప్లయ్ చేయాలి. ఏది వాడిన సన్ స్క్రీన్ మాత్రం తప్పనిసరి.

Leave a comment