కొత్త డిజైన్ వస్తేనే అమ్మకాలుంటాయి రాబోయే దసరా పెద్ద ఉత్సవం, పండగ మరి ఇలాంటి పెద్ద పండలోస్తే ధరించే నాగల, దుస్తుల తోనే పండగ కళ ఉట్టి పడాలి. ఈ సారి నగల గురించిఆలోచిస్తే ప్రతి నగలకి చుట్టూ డిజైన్ జోడించే ప్రత్యేకమైన నగల సెట్ వైపు చూడచ్చు. ముత్యాలు, కెంపులు, పచ్చలు కలబోసి సరికొత్త డిజైన్లు వచ్చాయి. ముత్యాలు పొదిగిన బుట్టలని జోడిస్తూ వడ్డాణాలు, ఆర వంకెలు, జడలో అలంకరించే ఆభరణాలు కాలి పట్టీలు మొత్తం అందమైన బుట్టల మాయం ఈ నగల్ని ఇమేజస్ చూడండి. ఎంతందంగా వున్నాయో.

Leave a comment