డాన్స్ థెరపీ విత్ నిత్య పేరుతో ఇంస్టాగ్రామ్ లో, పేజీ ప్రారంభించింది దివ్య బరాయి మానసిక సమస్యల నుంచి బయటికి వచ్చేందుకు డాన్స్ తెరఫీ మంచి మందు అంటోంది దివ్య .మనసులోని బాధను బయటికి నెట్టివేసే నైపుణ్యాలు డాన్స్ లో ఉంటాయి. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఎంతోమంది తమ మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఈ వేదికను ఆశ్రయిస్తున్నారు అంటోంది దివ్య .ఎంతో మంది బాధలకు, వత్తిడి కి పరిష్కారం డాన్స్ ఒక్కటే అంటోంది దివ్య బరాయి .

Leave a comment