పార్టీ వేర్ సారీస్ పేరు తో నే ప్రత్యేక సందర్భాల కోసం అని తెలసిపోతూనే వుంటుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ పార్టీ వేర్ సారీస్,ఫ్యాబ్రిక్ లో కానీ డిజైన్స్ లో కానీ అద్భుతం అనిపించేలా వుంటాయి. ఇవన్నీ దాదాపు మైసూర్ సిల్క్, బెనారస్, కంజీవరం, జ్యుట్, నెట్, బ్రాసో, వెల్వెట్ వంటి వస్త్రాల శ్రేణిలోంచే ఎంచుకుని, ట్రెండ్స్, సీజనల్ పార్టీ వేర్ గా రూపొందిస్తారు. వీటిలో ప్రత్యేకంగా మల్టీకలర్ రెయిన్ బో సారీ, వైట్ షిమ్మేర్ సారీ, గ్రీన్ పార్టీ వేర్, ఫ్లోరల్ ప్రింట్ తో సహా మొత్తం 1500 డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ తో ఇక్కత్, రేషమ్ కుందన్, స్టోన్ వర్క్, జెమ్ వర్క్, మిర్రర్ వర్క్, లేస్ రిబ్బన్స్ వంటివి ఫుంకి మోడల్స్ ప్రస్తుతం మార్కెట్ లో కనిపిస్తూ వున్నాయి. ఎక్స్ క్లోజివ్ కలక్షన్స్ ‘కోసం పార్టీ వేర్ సారీస్’ లో చూడండి.

Leave a comment