నాన్ వెజ్ తినడం ఇష్టమైతే క్రాబ్స్ ట్రయ్ చేయండి. లాభం అంటున్నారు డాక్టర్స్. డయాబెటిక్స్ ఇవి ఒక రకంగా ముందుగా కుడా పని చేస్తాయి. వీటిలో క్రోమియం అత్యధికంగా వుండి ఇన్సులిన్ కు సహకరించి చక్కరను మెటబాలైజ్ చేస్తుంది. ఫలితంగా శరీరంలోని బ్లడ్ గ్లుకోజ్ స్ధాయిలు తగ్గుతాయి. క్రాబ్స్ లో సెలీనియం అధిక మోతాదులో వుంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ త్యుమర్లకు కారణం అయ్యే కాడ్మియమ్ మెర్క్యురీ ఎర్సెనిక్ వంటి కర్సినోజెనిక్ ప్రభాల నుంచి పరిరక్షిస్తుంది. క్రాబ మీట్ లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ వుంటుంది. ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ కుడా ఎక్కువే ఫలితంగా స్ట్రోక్ హరోనరీ సార్క్ లేటరీ గుండె జబ్బుల అవకాశము తగ్గుతుంది.

Leave a comment