పాదాలు ఎంతో అలసటకు గురవ్వుతాయి. దుమ్ము, మురికి, ఇరుకైన పాదరక్షలు, చమట ఇవన్నీ పాదాలకు ఇచ్చింది కలిగించేవే. మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేవి పాదాలే వాతావరణంలోని మార్పులకు చర్మం శిరోజాలు ఏ విధంగా ప్రభావితం అవ్వుతాయో పాదాలు అంతే అయితే కొంత అశ్రద్ద వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దురదకు కారణం అవుతాయి. పగుళ్ళు ఇంకొక అదనపు సమస్య పాదాల్ని పొడిగా పరిశుబ్రంగా వుంచుకోవాలి. ప్రతి రోజు మాయిశ్చురైజర్ రాసుకోవాలి. ఆరోమా ఆయిల్ వేసినా గోరు వెచ్చని నీటిలో పాదాలు ఉంచితే రిలాక్స్ అవుతాయి తర్వాత పాదాలకు మసాజ్ చేసి, మాయిశ్చురైజర్ రాయాలి. స్క్రబ్బింగ్ బ్రష్ లో రబ చేస్తే నానిన పాదాలకున్న మ్రుతకణాలు పోతాయి. పగుళ్ళున్నా ఇదే చికిత్స పాదాలు పొడిగా ఉంచుకోవడం రాత్రి వేళ, మాయిశ్చురైజర్ రాసుకోవటం వల్ల విశ్రాంతి వుంటుంది.
Categories