కరోనా నుంచి కాస్త రక్షణగా ఉంటుందని ముక్తేశ్వర్ లో ఉన్న నా విడిదింటికి వచ్చాను. ముక్తేశ్వర్ నైనిటాల్ కు దగ్గరగా ఉండే టూరిస్ట్ స్పాట్ ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం ఇక్కడి ప్రజలు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటాయి అంటూ ముక్తేశ్వర్ నుంచి నీనా గుప్తా తన ఫోటోలు పోస్ట్ చేసింది. నీనా గుప్తా కుమార్తె మసాబ్ ఫ్యాషన్ రంగంలో ఉంది.తల్లీ కూతుళ్లు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ విజయవంతం అయింది. మసాబ్ మసాబ్ సీజన్ వన్ లో నీనా గుప్తా మాసాబ్ కలిసి నటించారు ఇది మసాబ్ గుప్తా జీవిత కథ.

Leave a comment