Categories
అమితాబ్ బచ్చన్ సినిమాలో అవకాశం వచ్చింది అంటే ముందు మా అమ్మానాన్న నమ్మలేదు నిజమేనా అని ఎన్నోసార్లు అడిగారు నిజంగా నిజం అని గట్టిగా చెప్పవలసి వచ్చింది అంటోంది రష్మికా మండన్న. రష్మిక హిందీ లో గుడ్ బై మిషన్ మజ్ను సినిమాలో చేస్తుంది గుడ్ బై లో అమితాబ్ తో కలిసి నటిస్తోంది. ఎంతో ఎగ్జాయిట్ మెంట్ లో సినిమా షూటింగ్ కు వెళ్లాను అమితాబ్ చాలా కూల్ ఎంతో బాగా మాట్లాడారు కానీ మా అమ్మ నాన్న మటుకు నేను అమితాబ్ తో చేస్తున్నందుకు ఎంతో సంతోషించారు సరిగ్గా పని చెయ్యి బుద్ధిగా యాక్టివ్ గా ఉండు ముందే డైలాగులన్నీ నేర్చుకో షూటింగ్ లో ఆయనకు ఇబ్బంది రానివ్వకు అంటూ ఎన్నో సలహాలు ఇచ్చారు. వాళ్ల సంతోషం చూసి నేనెంతో హ్యాపీ అంటోంది రష్మిక.