Categories
ఈ వర్ష రుతువులో ప్రతిరోజు పొడి చేసిన వామును మొట్టమొదటి అన్నంలో ఓ స్పూన్ నెయ్యి లో కలిపి తినమంటున్నారు వైద్యులు ఈ కాలంలో వచ్చే దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్,జ్వరం మొదలైనవి రాకుండా వామ మేలుచేస్తుంది.పొట్టలో ఏదన్నా జీవులుగా చేరి క్రిములను వాము నిర్మూలిస్తుంది.వాములో థైమోల్ కార్వాక్రోల్ థైమ్ క్వినోవా వంటి ఘాటైన నూనెలు హానికర క్రిములను బాక్టీరియాని నాశనం చేస్తాయి.జీర్ణ శక్తిని పెంచుతాయి ఆయుర్వేద నిపుణులు అరస్పూన్ వాము పొడిని గోరువెచ్చని నీటితో ప్రతిరోజూ తీసుకుంటే సకల రోగాలు తగ్గుతాయంటారు.