కోవిడ్ -19 భయంతో బస్సులలో ప్రయాణించాలి అన్నా భయమే అందుకే స్ప్రే చేయటం తో పాటు ప్రయాణికులు ఎక్కేప్పుడు స్ప్రే క్లార్స్ ద్వారా శానిటైజ్ చేసే పద్ధతులు కూడా వచ్చాయి. చైనాలో ఇన్ఫెక్షన్ సోకకుండా బస్సుల్లో యువి లైట్లను అమర్చారు.బ్రెజిల్ కు చెందిన మార్కోపోలో  నెక్ట్స్ ఆరోటెక్ సంస్థలు సంయుక్తంగా ఫాగ్ ఇన్ ప్లేస్ అనే బోర్డ్ అనే సరికొత్త టెక్నాలజీతో కూడిన శానిటైజర్ విధానాన్ని రూపొందించారు.హాని రహితమైన స్ప్రే ను పొగ రూపంలో బస్సుల్లో 20 నిమిషాలు వ్యాపింపజేయడం ద్వారా వైరస్ను అడ్డుకుంటున్నారు.డ్రైవర్ క్యాబిన్ నుంచి ప్రయాణికులు కూర్చునే సీట్ల వరకు ఈ ధూపం వ్యాపిస్తుంది కనుక ఈ పద్ధతిలో శానిటైజ్ చేసిన బస్ లో  ప్రయాణం సురక్షితమే అంటున్నారు.

Leave a comment