ఈ వేసవిని ఘుమ ఘుమ లాడిస్తాయి. చక్కని సువాసనతో మల్లెపూలు .ఇవి కేవలం తల్లో పెట్టుకొనేందుకు ,ప్రత్యేక సందర్బల్లో అలంకరణగా కాదు బోలెడంత ఆరోగ్యన్ని కూడ ఇస్తాయి.ఈ మల్లెపూలతో చేసిన టీ తాగిన జీవ క్రీయల వేగం పేరుగుతుంది.పేరుకున్న కోవ్వు కరుగుతుంది.మల్లెల టీ రోజు తాగితే చర్మం తాజాగా ఉంటుంది.ఈ టీ లో వ్యాధి నిరోధక శక్తి పెంచే సుగుణాలు కూడా ఎక్కువ.ఈ టీ రక్త పోటుని అదుపులో ఉంచుతుంది నిద్రలేమితో బాధ పడే వారికి మంచి మందు కూడా.ఈ మల్లె పూలు ప్రత్యక పద్దతిలో ఎండబెట్టి టీ కొసం సిధ్ధం చేస్తారు.ఈ మల్లె టీని తేనే కలిపి తాగితే చాలా ఆరోగ్యం.వీటిలోని కాబిన్స్ అనే గుణం వల్ల ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి.

Leave a comment