రెండేళ్లక్రితం ఆరడుగుల 6.7 అంగుళాల పొడవైన జుట్టు తో నీలాంశీ పటేల్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ఇప్పుడు ఆమె జుట్టు మళ్లీ పెరిగింది ఆమె రికార్డ్ ఆమె బ్రేక్ చెయవలసి వచ్చింది. ఇప్పుడామె వెంట్రుకలు కత్తిరించి తీసుకుని తమ మ్యూజియంలో పెట్టుకుంటామని ముందుకొచ్చారు గిన్నీస్ మ్యూజియం లో కొన్నాళ్ళు ఉంచుకుని తరువాత రిప్లీస్ కు ఆమె శిరోజాలు వెళ్తాయి ఇది అరుదైన ఘనత గిన్నిస్ వాళ్లే నిపుణుడిని పిలిచి దగ్గరుండి ఆమె జుట్టు కట్ చేయించి తీసుకున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి మెప్పు పొందాయి.

Leave a comment