దక్షిణాది అగ్ర కాదహనాయిక కాజోల్ కబుర్లు మాత్రం చాలా సింపుల్ గా ఉన్నాయి. చిన్న విషయాల్లో సంతృప్తిని వెతుక్కుంటుంది. ప్రశాంతత సంతోషం కోసం ఖరీదైన ప్రయాణాలు ప్రత్యేకమైన కలలు కనడం ఏవీ ఉండవు. ఒప్పుకున్న సినిమాల కోసం నిర్విరామం గా పని చేయవలసి వచ్చినప్పుడు ఆ నటించే పాత్ర , కధ నిద్రలో కూడా వెంటాడుతాయి. ఆ వత్తిడి నుంచి బయటకు రావాలంటే నచ్చిన పనులు ఏవేవో చేస్తూ వుంటా అంతే అంటుంది కాజల్. ఆ ఆనందంలో నాపనులు నా అందుబాటు లో ఉండేవే. ఇంటికి వెళ్ళి కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏ సినిమా నో చుస్తే నా వత్తిడి మాయం ప్రశాంతత కోసం ఖరీదైన ప్రదేశాలు అవన్నీ ఏవీ చూడటం ఉండదు. అందరూ సాధారణంగా గడిచిపోతూ ఉంటుంది. అంటుంది కాజల్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో కలిసి తెలుగులో ఎం.ఎల్.ఏ సినిమా లో నటిస్తుంది.

Leave a comment