ఇంట్లో వర్క్ వుట్స్ యోగ చేసేందుకుగాను ఎంచుకునే మ్యాట్లు శరీరానికి సౌకర్యంగా ఉండాలి సాధారణంగా యోగ మ్యాట్ సైజ్ ఆరు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ భుజాలు కాస్త వెడల్పుగా వుంటే ఈ మ్యాట్ సరిపోదు.పలుచగా ఉన్న మ్యాట్ కంటే దళసరిగా ఉన్న మ్యాట్ ఎంచుకోవాలి. సాధారణంగా పది మిల్లీమీటర్లు అంతకంటే దళసరిగా ఉండే మ్యాట్లు అన్ని రకాల వ్యాయామాలకు అనువుగా ఉండాలి. నాణ్యత ఎక్కువగా ఉండే మ్యాట్ మరీ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. మ్యాట్ పైన యోగా వ్యాయామం ఆసనాలు వేయాలన్న దళసరిగా కాస్త మెత్తగా ఉండే మ్యాట్ ఎంచుకోవాలి.

Leave a comment