అందమైన చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా థీమ్ ఆర్ట్ ను నెయిల్స్ పై ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. బ్యూటీ కాన్సెప్ట్ లో గోళ్లకు  ప్రాధాన్యత పెరిగింది. సొంత గోళ్లకు సూట్ అయ్యే ఆర్టిఫిషియల్ గోళ్లు ఎంచుకొని వాటిపైన చక్కని ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. మెరిసే పొడుగాటి గోళ్ళ పైన నెయిల్ రింగ్స్ ఫాన్సీ స్టడ్స్ మంచి లుక్ ఇస్తాయి. స్వరోస్కి స్టోన్స్ కూడా డిజైన్ లో భాగం అవుతున్నాయి.ఆర్టిఫీషియల్ నెయిల్స్ జెల్ తో గోళ్ళకు అటాచ్ చేసుకోవచ్చు వాటి పైన వేసిన డిజైన్ ఒక నెల వరకు బాగానే ఉంటుంది.

Leave a comment