78 ఏళ్ల వయసులో యోగా టీచర్ పద్మిని జోగ్ దేశ సరిహద్దుల్లో సైనికులకు శిక్షణ ఇస్తుంది. సముద్ర మట్టానికి 12000 అడుగుల ఎత్తున ఉన్న సైనిక శిబిరాలకు వెళ్లి యోగా లో శిక్షణ ఇచ్చారు. సరిహద్దుల్లో రామ్ దేవ్ బాబా నేర్పిన యోగ పాఠాలు పద్మిని జోగ్ ఆమె భర్త ప్రతాప్ జోగ్ నేర్చుకున్నారు. జోగ్ ఆర్మీ ఆఫీసర్ వేలకొద్ది క్యాంప్ లు నిర్వహించి యోగా శిక్షణ ఇచ్చారు పద్మిని. ఆమె క్యాంప్ లు ఆర్మీ లో నేవీ లో ఎయిర్ ఫోర్స్ లో కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి.

Leave a comment