పతంగుల పండగలు మన దేశంలోనే కాదు ,ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ గాలిపటాల పండగ జరుపుకొంటారు ఒక గొప్ప గాలిపటాల ఉత్సవం దక్షిణాఫ్రికాలో కూడా జరుగుతుంది ఏ అతిపెద్ద గాలిపటాలు చూసేందుకు వివిధ దేశాల వాళ్ళు వస్తారు . ఇలాటి ఎన్నో  గాలిపటాల తో చైనాలోని లీఫింగ్ మ్యూజియం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది . ఇది అతిపెద్ద పతంగులతో నిండి ఉంటుంది . పతంగుల కర్మాగారం కూడా ఇంకా పెద్ద ఆకర్షణ . ప్రాచీన కాలంలో డ్రాగన్ల ఆకారంలో పతంగులు ఎలా తయారు చేసేవారో ఇక్కడ చూడచ్చు .

Leave a comment