విమోనియో బ్యాండ్ కు ఉత్తరాఖండ్ లో మంచి ఆదరణ ఉంది ఈ బ్యాండ్ లో అందరూ మహిళలే ఇందులో స్వాతి సింగ్, శాకాంబరి కొట్నాల,  శ్రీవిద్య కొట్నాల, విజుల్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.. ఇందులో 44 ఏళ్ల శాకాంబరి కూతురు శ్రీవిద్య ఈమెకు పదహారేళ్లు. 2016లో కార్పొరేట్ కంపెనీలో పనిచేసే స్వాతి సింగ్ అల్ విమెన్ బ్యాండ్ ప్రారంభించారు గిటార్ వాయిస్తారు శ్రీ విద్య స్వాతి దగ్గరే శిక్షణ తీసుకుంది విమెనియో బ్యాండ్ ఆమె ప్రధాన డ్రమ్మర్ క్లాసికల్ సూఫీ ఫ్యూజన్స్ విమెనియో బ్రాండ్ ప్రత్యేకత ఈ బ్రాండ్ కు వేల మంది అభిమానులు ఉన్నారు.

Leave a comment