దాల్చినచెక్క ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు తయారీలో వాడే మసాల దినుసులలో ముఖ్యమైంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. ఓట్స్ లో పండ్ల ముక్కలు , నట్స్ ముక్కల తో పాటు దాల్చినచెక్క పొడి కలిపి తింటే అది అద్భుతమైన పోషక విలువలు కలిగిన బ్రేక్ ఫాస్ట్ అవుతుంది. గోధుమ రొట్టె కాల్చి తేనే దాల్చినచెక్క పొడి చల్లి తినవచ్చు. పాలు ,సోయపాలులో దాల్చినచెక్క పొడి కలిపి తాగవచ్చు. సొయా గింజలపొడి లేదా దానితో చేసిన పదార్థాలలోనూ పొడి కలపవచ్చు. పంచదరకు బదులు ఆహారాల్లో ఇది ప్రత్యమ్యంగా ఈ పొడి రకరకాల బ్రెడ్ డెసెర్ట్ లలో రుచి కోసం ఈ పొడి చల్లి తింటే మంచిది. శరీరాన్ని ఆరోగ్యవంతగా, దృడంగా ఉంచుకొనేందుకు రోజూ ఒక టీ స్పూన్ దాల్చినచెక్క పొడి తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a comment