ఏ ఉద్యోగం ఇంటర్వ్యూ కు , మారే ఇతర ముఖ్యమైన కార్యక్రమానికో సిద్ద అవుతుంటే చాలా ఆతృతగా ఉంటుంది . మెదడు చాలా ఉద్రిక్తం గా అనిపిస్తుంది . అలా ఉన్నపుడు మనకు తేరుకొనే కాస్త రిలాక్స్ డ్ గా మంచి మూడ్ లో ఉండాలి అంతే కొన్ని పోషకాలు అవసరం అవుతాయి . సగం గ్రిల్ చేసిన చికెన్ తింటే చురుగ్గా ఉండే నోరెపైన్ ఫ్రిన్ ,న్యూరో కెమికల్స్ అయిన కోపమైన ను సృష్టించేందుకు మెదడుకు సాయం అందుతుంది . నాన్ వెజ్ ఇష్టం లేకపోతే రెండు నువ్వుల లడ్లు ఓ బౌల్ ఓట్ మిల్ . ఫ్యాట్ ఫ్రీ పాప్ కార్న్ తింటే ఆ కార్బోహైడ్రేడ్స్ శరీరం సెరటోనిక్ ను సృష్టించటనికి సహకరిస్తాయి . రెస్ట్ లెస్ నెస్ తగ్గిపోతుంది .

Leave a comment