యానిమేషన్ రంగ ప్రముఖురాలు హన్సా మోండల్. 2001 లో మొదటి ఆనిమేటెడ్ సిరీస్ నిర్మించారు ‘ సాఫ్టూన్స్ ‘ సంస్థ సిఇఓ ఆమె కార్టూన్ ను ఫేస్ బుక్,యూట్యూబ్ ల్లోకి వీడియోల రూపంలో తీసుకువచ్చారు. కోట్లు వీక్షణలు కలిగిన సాఫ్టూన్స్ కు డిస్నీ తోను సంబంధాలున్నాయి. పోపో మీటర్,నసీరుద్దీన్ షా పంచతంత్ర,హనిబని వంటి కార్టూన్ సిరీస్ స్థానిక భాష లన్నింటిలోకి అనువాదం అయ్యాయి. హాస్యం జోడిస్తూ సందేశం ఇచ్చే కార్టూన్ సిరీస్ నిర్మించటం హన్సా మోండల్ ప్రత్యేకత కలకత్తా కు చెందిన హన్సా మోండల్ కార్టూన్ రంగంలో రారాణిగా చెప్పుకోవచ్చు.

Leave a comment