సోషల్ మీడియా సూపర్ హిట్ ఎంటర్ టెయినెర్ లలో నిహారిక ఎన్ ఎమ్ ఒకరు. జీవితంలో జరిగే అతి మామూలు సంఘటనలను ఫన్నీ వీడియోలు గా చేస్తుంది నిహారిక చెన్నై లో పుట్టి పెరిగిన నిహారిక చదువు బెంగుళూరులో సాగింది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది నిహారిక ఎంబీఏ చదువుతూ కంటెంట్ క్రియేటర్ గా మారింది ఇంగ్లీష్ తో పాటు సందర్భాన్ని బట్టి తమిళ కన్నడ తెలుగు భాషల్లో మాట్లాడుతుంది. జీవితం లోంచే నేను పాత్రలను ఎంపిక చేసుకుంటాను అని చెప్పే నిహారిక నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లకు స్పాన్సర్డ్ కంటెంట్ అందిస్తోంది.

Leave a comment