కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది పేదల మానవ హక్కులను కోల్పోయారు అంటున్నారు మానవ హక్కుల కార్యకర్త డా. లుబ్నా సర్వత్. వలస కార్మికులు  జీవించే హక్కు ఆత్మగౌరవం అన్ని పోగొట్టుకున్నారు.వాళ్ల హక్కును బలితీసుకుంది కరోనా కాదు.మన ప్రభుత్వమే బాధితులకు కనీస అవసరాలు తీర్చలేదు.క్వారంటైన్ సెంటర్లు అధిక సంఖ్యలో ఆసుపత్రిల ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం స్పందించలేదు.దీనితో సామాన్య ప్రజల ఆరోగ్య హక్కు మన్నులో కలిసింది. లాక్‌డౌన్‌ సమయంలో పేదల విషయంలో బాధ్యతాయుతంగా గౌరవంగా వ్యవహరించక పోవడం వల్ల మానవహక్కులన్ని నశించిపోయి.వారు వీధుల పాలయ్యారు అంటుంది డాక్టర్ లుబ్నా సర్వత్.

Leave a comment