నీహారికా, ఈ మధ్యను చాలా మంచి ఏ ఫంక్షణ లో కలిసినా పెద్దగా మనసారా నవడం చుసారా. ఎందుకు చాలా చిన్నగా నవ్వడం మరచిపోయినట్లు ఘమ్బీరంగా మొహం పెట్టుకుని కనిపిస్తారు. చాలా మంది పెద్ద వాళ్ళు నవ్వితే మేధావుల్లా కనబడతామేమోనని నవ్వకుండా జాగ్రత్త పడుతూ వుంటారు.  కానీ నవ్వడం ఎంత ఆరోగ్యం. నవ్వడం వల్ల మనస్సుకి శరేరానికీ మేలు కలుగుతుంది. శరీరంలో కండరాళ్ళను కదిలిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాలు పోటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మొహం కలగా వుంటుంది. నవ్వుతో జీవిత దృక్పదం మారిపోతుంది. కలిగే ప్రతి అనుభవాన్ని పాజిటివ్ గా తీసుకోగాలుతారు. కొత్త ఆలోచనలు స్వీకరించుకొగలుగుతారు. సులభంగా స్నేహం చేయగలుగుతారు. మానసిక సంబహ్న్దాలను మెరుగ్గా నిర్మించుకోగాలుడుతారు. ప్రకృతిలో నవ్వగలిగిన శక్తి ఒక్క మనిషికే వుంది. అయిటే మనసారా నవ్వటం మనిషి మరిచిపోతున్నారు. అదే ఆన్ లైన్ ట్రాజడీ… ఏమంటావు?

Leave a comment