భారతీయ వంటకాలలో మెంతుల వాడకాన్ని అధిక ప్రాధాన్యత ఉంది. ఇది అధ్భుతమై యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. గాయాలు ,ఎగ్జిమా, కాలిన గాయాల వల్ల చర్మం పై ఇన్ ఫెక్షన్లు తగ్గించటంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యధికంగా ఉంది. మెంతులు దెబ్బతిన్న చర్మకాణాలను మరమ్మతు చేయగలవు. చర్మం ముడతలు పడటం ,వయస్సు రీత్యా ఏర్పడే మచ్చలు ఫైన్ లైన్స్ తగ్గుతాయి. మెంతిపిండిని పెసర పిండితో కలిపి తయారు చేసుకొనే స్క్రబ్ ని క్రమం తప్పకుండా వాడితే చర్మం మెరుపులు మెరుస్తుంది. మృత కణాలు తగ్గుతాయి. బ్లాక్ హెడ్స్ ,జిడ్డుతనం తగ్గుతాయి.

Leave a comment