మహిళలు ఉన్నత విద్యా చదువుకొనేందుకు ఏ మాత్రం అవకాశం లేపి కాలంలో 1912 సెప్టెంబర్ 14న మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించారు కమాలా సోహాని.బెంగాళూరు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు. పాలు,పప్పు దినుసులు మొక్కలతో ఉండే ప్రోటీన్లపై పరిశోధనలు చేశారు. కేంబ్రిడ్జి లో బంగాళా దుంపలపై పరిశోధన చేసి సైటోక్రోమ్ -సి అనే ఎంజైమ్ కనుకొన్నారు. నీరా అనే పానీయాన్ని పేదల పోషణ అవసరాల కోసం తయారు చేశారు. గిరిజన ప్రాంత పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపోందించేదుకు సప్లిమెంటరీ గా వాడోచ్చని నిరూపించారు. ఈమె తొలి మహిళా శాస్త్రవేత్త..

Leave a comment