వేసవి వచ్చేసింది మారే వాతావరణానికి తగ్గట్లు దుస్తులు ,తీసుకొనే ఆహారం అన్ని మార్చుకోవాలి. మెత్తగా హాయిగా వంటికి హత్తుకొనే కాటన్ వస్త్రశ్రేణిని ఎంచుకోవాలి. ఇక ఎండలో బయటికి అడుగుపెడితే సన్ స్క్రీన్ ,గొడుగు ,కళ్ళ జోడు తప్పని సరి.. మరి కూలింగ్ గ్లాసెస్ ఎంచుకొనే విషయంలో శ్రద్దగా ఉండమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అవి సాధాగా ఉంటే ట్రెండీ గా ఉండవంటున్నారు. అందుకే ఓవర్ సైజ్ స్టీల్ మెటల్ రకాలు ఎంచుకోమంటున్నారు వింటేజ్ క్యాట్ ఐ కళ్ళద్దాలు ట్రెండ్ లో ఉన్నాయి. అంచేత ముఖానికి నప్పేలా చూసి ఎంచుకోమంటున్నారు.

Leave a comment