అందమైన గులాబీ పువ్వులు చర్మ సౌందర్యం కోసం కూడా చక్కగా ఉపయోగపడతాయి. గుప్పెడు గులాబీ రేకులు మెత్తగా నూరి చెంచా తేనె,చెంచా పాలపొడి కొంచెం తేనె కలిపి పేస్ట్ లా చేసి దానితో ముఖాన్ని నెమ్మదిగా రుద్దితే  మృతకణాలు పోతాయి. చర్మం చక్కగా ఉంటుంది. అలాగే కొన్ని గులాబీ రేకులు పావు కప్పు పెసర పిండి స్పూన్ వట్టివేళ్ళు పొడి, చెంచా పాలు ముఖానికి పూత వేస్తే చర్మానికి తగినంత తేమ అంది ముఖం తాజాగా అనిపిస్తుంది. గులాబీరేకులు, తెలిసి ఆకులు  కలిపి నీళ్లలో మరిగించి ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి.

Leave a comment