సాల్ట్ అండ్ సాంబార్ పేరుతో కార్టూన్ గీస్తుంది వైజాగ్ అమ్మాయి సమీరా మరువాడ. శామ్ ఇన్ స్పయిర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి 100 పైగా బొమ్మలు నేర్పించే వీడియోలు చేసింది సమీరా. ఇంస్టాగ్రామ్ లో ఆమె మొదలు పెట్టిన సాల్ట్‌ అండ్‌ సాంబార్‌ సిరీస్ లో మధ్యతరగతి మనుషుల జీవితాల్లో ఉండే సరదా కబుర్లని కార్టూన్ లుగా వేసింది సమీరా. ఈ పనులన్నీ చేసేందుకు ‘పాట్రియాన్స్‌’ క్రౌండ్‌ ఫండింగ్‌ ద్వారా నేను సపోర్ట్‌ పొందుతున్నాను అని చెబుతోంది సమీరా .ఆమె కార్టూన్ లకు ఫుల్ ఫాలోయర్స్ ఉన్నారు.

Leave a comment