క్వీన్ తెలుగులో రిమేక్ లో తీస్తున్న తమన్నా ఆ సినిమా విషయంలో తనెంతో సంతోషంగా వున్నానని చెప్పుతుంది. క్వీన్ కద ఎంతో బావుంది. మహిళలకు స్ఫూర్తి ఇచ్చే ఇటువంటి సినిమాలు నటించాలని ఎప్పటి నుంచో కోరికగా వుంది. ఇప్పిదిక షూటింగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా తొలిసారిగా నీలకంట దర్శకత్వంలో నటిస్తున్నందుకు  కుడా చాలా ఆనందంగా వుంది అంటోంది తమన్నా. స్త్రీలలో చైతన్యం తెచ్చేందుకు జరిగే ఏ మార్పు ఇప్పటికే చాలా కనిపిస్తుంది, కానీ ఇంకా అందరు దాన్ని అందుకోవాలి. ఈ సినిమా ఏ కొంచెం అయినా వాళ్ళలో ఆలోచన రేకెత్తిస్తుంది, సినిమా సంచలనం సృస్తుంది అంటోంది తమన్నా.

Leave a comment