ఏడో తరగతి చదువుతున్న 12 సంవత్సరాల అమ్మాయి అయిరాహ్ లోధా పోషకాలతో కూడిన High 5 granola Brand న్యూట్రిషన్ బార్ ను ఎట్లా తయారుచేయాలో కనిపెట్టింది. నెలసరిలో కండరాలు పట్టేయటం మూడు మారిపోవటం వంటివి అడ్డుకునేందుకు ఆహార పదార్థాలు ఏమున్నాయో పరిశోధన చేసింది. ఐరన్ ఎక్కువగా ఉండే ఖర్జూరం మూడ్స్ ని ప్రభావితం చేసే డార్క్ చాక్లెట్ ఇతర పోషకాలతో కూడిన హై  5 బ్రాండ్స్ కు రూపం ఇచ్చింది. ఈ గ్రానోలా బ్రాండ్ తో పిరియడ్ క్రాంప్స్ మూడ్ స్వింగ్స్ కూడా సర్దుకుంటాయని చెబుతోందీ పన్నెండేళ్ళ లిటిల్ ఎంటర్ ప్రోన్యూర్ పోషకాహారం ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతోంది.

Leave a comment