నీహారికా,
ఈ ప్రపంచం ఎప్పుడూ మన ముందుకు సవాళ్ళను తెస్తూనే వుంటుంది. అన్నీ తేలికగా పరిష్కరిమ్చుకోలేము కుడా. సంతోషం మొత్తం మాయమైపోయి డిప్రెషన్ వస్తుంది. ఒక్కో సారి హార్మోన్ల అసమతుల్యత కారణంగా కుడా ఇలాంటి డిప్రెషన్స్ ఆడవాళ్ళకి సహజం అనుకో. అన్నిటికి చికిత్సలు వున్నాయి అయితే మనస్సు వత్తిడి కి కారణం ఇంకేదో అయితే మాత్రం మనం కొత్త ప్రదేశానికి వెళ్లడమో లేదా ఇష్టమైన స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడుకోవదమో చేయాలి. మన పట్ల మనక నమ్మకం పోతున్నా ఇంట్లో పెద్దవాళ్ళకు ఏదైనా అనారొగ్యా నిస్సాహయంగా డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఎవరితోనో పంచుకుం టేనే తీరుతాయి. లేదాఉ తేలిక అవ్వుతుంది. అంటే గానీ ఇలాంటి సందర్భాన్ని ఎందుకిలా జరిగింది, ఏం చెయ్యాలి అన్న ప్రషణలు వేసుకుని సమయాన్ని వృధాఎయవద్దు. జీవితంతేనె అనుకోని సంఘటనలమహారం. జరగక పోయినా విషయాలు ఫీలయిపోకుండా కోలుకుని ఒక అడుగు ముందుకు వేయాలి. కష్టం గురించి ఆలోచిస్తూ మనస్సుడు చేసుకోవడం కంటే ఎలాగోలా ముందు బయటమ్ ముఖ్యం.