కళ్ళు, పెదవులు,ముక్కు,చెవులు అన్నింటి పైన శ్రద్ద పెట్టి పర్ ఫెక్ట్ మేకప్ చేసుకుంటారు. ముఖం పై చూపించే శ్రద్ద మెడ పై చూపించరు. అప్పుడు మొహం ఒక రంగులో ఉంటే మెడ ఇంకో రంగులో ఉంటుంది. ఫేషియల్ చేసేటప్పుడు మెడ పైన శ్రద్ద పెట్టేలా చూడాలి. సన్ స్క్రీన్ రెండు సార్లు రాసుకోవాలి. పచ్చి పాలతో మెదడుకు మసాజ్ చేస్తే మెడ దగ్గర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కాస్త మైదా పిండి, పాలు, కీర రసం, తేనె, నిమ్మరసం,పసుపు కలిపి పేస్టులా చేసి మెడకు పట్టించి ఆరిపోయాక శుభ్రం చేసుకుంటే చాలు ఇలా వారానికి ఒక్కసారి చేసిన మెడ మెరిసిపోతూ ఉంటుంది.

Leave a comment