మందులు లేకుండా వ్యాయామం ,కాపటం పెట్టటం మర్ధన లాంటిదే ఫిజియోథెరపీ కూడా .మందులు ఇతర రకాలైన చికిత్సలు తీసుకొంటూనే ఫిజియోథెరపీని సమంతరంగా చేయించాలని చెపుతోంది ఆధునిక వైద్యం . దీర్ఘకాల నొప్పులు ,బాధాలకు గురైయ్యే వారికి ఫిజియోథెరపిస్టులు బాధ నివారిణి వ్యయామాలు ద్వారా బాధ కలిగించే భాగంపైన ప్రత్యేక దృష్టి తో స్క్రబ్బింగ్ చేయిస్తారు. కాలు ,చెయ్యి మోచేయి వంటి భాగాల నొప్పులకు ఏభాగం ఎలా కదిలించాలి ఎంత తరుచుగా చేయాలి అన్నది ఫిజియూథెరపిస్ట్ నిర్ణయిస్తారు. గుండె ,రక్తనాళ సమస్యలు ,ఆపరేషన్ల నుంచి కోలుకొనేందుకు షిజియోథెరపీ అవసరమవుతోంది.పక్షపాతానికి గురైన తమ పని తాము చేసుకొనేలా చేయగలిగేది ఫిజియోథెరపీ ఒక్కటే.

Leave a comment