స్వప్న అగస్టీన్ జీవితపు గెలుపు కేరళ ప్రభుత్వం ది గర్ల్ విత్ మేజిక్ ఫీట్ అనే లఘు చిత్రాన్ని నిర్మించింది చిన్నారులకు ఒక స్ఫూర్తిని కలిగించింది. కేరళలోని ఎర్నాకులం లో పుట్టిన స్వప్నకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.కానీ ఆమె కాలి వేళ్ళు చేతి వేళ్లు గా మలుచుకుంది. కాళ్ళతోనే బ్రష్ పట్టుకొని అద్భుతమైన ప్రకృతి చిత్రాలు జియా గీయగలిగింది అలపురా లోని సెయింట్ జోసెఫ్ కాలేజీ లో డిగ్రీ చదివింది.ప్రపంచ మౌత్‌ అండ్‌ ఫూట్‌ పెయింటింగ్ ఆర్టిస్ట్ (అంఫ్పా) సంఘం లో  సభ్యురాలు స్వప్న వేసిన చిత్రాలకు యుస్ ఈ టర్కీ వంటి దేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఆమె వేసిన బొమ్మలు గ్రీటింగ్ కార్డులు గా, దుస్తులపై డిజైన్లు గా మారుతున్నాయి.

Leave a comment