ఆరెంజ్  జ్యూస్,ప్రాణాంతకమైన పక్షవాతం ,స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని సైంటి స్ట్ లు చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైoది . ఆరెంజ్  జ్యూస్ ప్రతి  రోజు తాగితే బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు  24 శాతం వరకు తక్కువగా వుంటాయని పరిశోధకులు తేల్చారు . అలాగే గుండె జబ్బుల అవకాశం 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి . కేవలం ఆరెంజ్  జ్యూస్ కాదు ,ఏ ఇతర  జ్యూస్ తాగినా ఈ రకమైన ప్రయోజనం ఉంటుందని  సైంటి స్ట్ లు తేల్చారు . అయితే జ్యూస్ అప్పుడే తాజాగ తీసినదే అయివుండాలని ,అందులో పంచదార కలుపు కూడదని చెపుతున్నారు .

Leave a comment