గ్రీన్ టీ తో కోవిడ్ తో పోరాడే లక్షణాలు ఉన్నాయని అధిక బరువు తదితర సమస్యలకు ఇది ఔషధం లా పనిచేస్తుందని తాజా అధ్యయనం చెపుతోంది. గ్రీన్ టీ లో వుండే గలోకాటెచిన్‌ అనే సమ్మెళనం కనుగొన్న శాస్త్రవేత్తలు అది స్పార్స్ కోవ్-2 ను ఎదురుక్కోగల ఔషధ అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోని స్వాన్సియా యూనివర్సిటీ జరిపిన ఈ అధ్యయనంలో గ్రీన్ టీ ప్రతి రోజు తాగమని రికమెండ్ చేస్తున్నామని కోవిడ్ తో పోరాడగలిగే గుణాలు ఇందులో ఉన్నాయని చెపుతున్నారు .

Leave a comment