మొహనికి అందన్ని ఇవ్వటంలో జుట్టుదే కీలకపాత్ర.  అందుకే జుట్టు రాలిపోతున్నా తెల్లబడినా దిగులుపడతారు. ఈ జుట్టు గురించి వచ్చే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో ఎంతో ఎక్కువ. ఏం పూసిన లాభం ఉండదు కాని ఈ మెను ఫాలో అవ్వండి. జూట్టు ఊడదు అంటారు ఆహార నిపుణులు. ప్రతి రోజు విటమిన్ ఏ, సీ, క్యాల్షీయం ఉండే పాలకూర తినాలి. చేపల్లో కెరోటిన్ ఎక్కువ ఉంటుంది కనుక చేపలు ముఖ్యం. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే చిలగడ దుంపలు తినాలి. విటమిన్ ఇ ఉండే బాదం పప్పు, ఓమెగా, ఫ్యాటీ అమ్లాలు పాలీ అన్ శాచ్యురేటెడ్ అమ్లాలు ఉండే ఓట్స్ , బయోటిన్, విటమిన్ బీ, మెగ్నీషియం ఉండే వాల్ నట్స్ ముఖ్యంగా దాల్చిన చెక్క తినాలి.

Leave a comment