జీవన విధానంలో మార్పులు తేవడం ద్వారా ,కేవలం నడక తోనే 12 కిలోలు బరువు తగ్గేలా చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతి మహిళా ఒక్కోక్కరు సగటున 4.7 కిలోలు బరువు తగ్గారు. చుట్టుకొలత కొన్ని అంగుళాలు తగ్గి పోయింది. ఈ ప్రయోగంలో 16 మంది 31-61 ఏళ్ళ వయసున్న మహిళలే పాల్గొన్నారు . ఆహారం మామూలుగా తీసుకుంటునే కదలికలు పెంచుతూ నడక వేగం పెంచుకొన్నారు . గంటకు 5.5 కిలోమీటర్ల నడచి ఆ గంట కు వంద శాతం కొవ్వు కరిగించు కొన్నారు. ఆహారం తగ్గించి తిని కదల కుండా కూర్చుంటేనే చుట్టుకొలత ,పోట్ట బరువు పెరుగుతుంది . నడిస్తేనే ఫలితాలు ఉంటాయి .

Leave a comment