బార్టన్ బ్యాంక్ స్థాపించిన నీరు యాదవ్ ఊరు ఎంత శుభ్రంగా ఉంచవచ్చు నిరూపించారు రాజస్థాన్ లోని జూన్ జూన్ అనే పల్లెకు సర్పంచ్ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఉపయోగించే డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువులు గ్రామం నిండా పేరుకుపోయి పర్యావరణానికి హాని కలిగించటం నీరు యాదవ్ గమనించారు. ఆమె పెళ్లిళ్లలో వడ్డెనకు ఉపయోగించే గ్లాసులు, ప్లేట్లు, స్పూన్స్ అన్ని కొనేసింది. నీరు యాదవ్ గ్రామంలో ఎవరి ఇంట శుభకార్యం జరిగిన ఇవే వాడాలని కోరా రామె. ఈ బార్టన్  బ్యాంక్ సామానుతో ఊరు శుభ్రంగా తయారయింది. దీన్ని చూసి రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో కూడా ఇలాంటి పద్ధతే మొదలుపెట్టారు.

Leave a comment