దుస్తులకు సరిపోయే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎప్పటినుంచో మార్కెట్ లో దొరుకుతున్నాయి కానీ అచ్చంగా చీర లాగే ఉండే డిజైన్స్ తో మ్యాచింగ్ గాజులు ఉండవు కదా. తీషా క్రాఫ్ట్ వాళ్లకు చీరను లేదా డ్రెస్ ను బట్టి అచ్చు అలాగే ఉండేలా కస్టమైజ్ గాజుల్ని చేసి ఇస్తున్నారు. వాళ్ళ వెబ్ సైట్ లో చీరె ఫోటో పెట్టి గాజులు ఆర్డర్ చేస్తే అచ్చం చీర డిజైన్ గాజులు,ఒకవేళ చీరకు కుందన్లు పూసలు ఉంటే అది కూడా కలిపి అందమైన గాజులు ఇస్తారు. పెళ్లిళ్లు,ప్రత్యేక సందర్భాలలో చీరలకు ఇలాంటి మ్యాచింగ్ లు ఎప్పుడు సరికొత్త ట్రెండ్.

Leave a comment