స్త్రీలలో సాధారణంగా కనిపంచే మెడనొప్పి ,బ్యాక్ పెయిన్ కడుపు నొప్పి వంగి సమస్యలను సాధారణ ఆరోగ్య సమస్యలుగా పరిగణిస్తాము కాని అవి 40 దాటిన స్త్రీలలో కనిపిస్తే గుండె నొప్పికి సంకేతాలుగా చూడమంటున్నారు డాక్టర్లు.పురుషుల్లో వచ్చే గుండె నొప్పిని తక్కువ కాలంలో గుర్తించి వారికి వైద్యం అందిచగలుగుతున్నారు. కానీ స్త్రీలలో గుర్తించే సరికే అది ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు. 40 ఏళ్ళు పైబడిన మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్య సహాయం తీసుకోమ్మని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దనీ చెపుతున్నారు డాక్టర్లు.

Leave a comment