అధ్యయనాలు జరిగితేనే సందిగ్ధత తొలగేది. నిజాలు తెలిసేది. కొబ్బరి నూనె వాడకం వల్ల ప్రయోజనాలు ఉన్నాయనీ ,లేవనే చర్చలు జరుగుతున్నాయి. 94 మంది పైన జరిగిన ఒక అధ్యయనంలో ఒక బృందానికి ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె , రెండో బృందానికి ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ,మూడో బృందానికి అన్ సాల్టెడ్ వెన్న ఇచ్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారు 50 నుంచి 75 సంవత్సరాల వయస్సు గలవాళ్ళు. వీరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు గమనిస్తే వెన్న తిన్న వాళ్ళలో మంచి కొలెస్ట్రాల్ పెరిగితే, ఆలివ్ ఆయిల్ తీసుకొన్న వాళ్ళలో తక్కువ శాతమే పెరిగింది. కానీ కొబ్బరి నూనె తీపుకొన్న వాళ్ళలో మంచి కొలెస్ట్రాల్ పెరగలేదు. బెజ్ కొలెస్ట్రాల్ 15 శాతం పెరిగింది. అంటే కొబ్బరి నూనె వాడే వాళ్ళతో గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది అని అధ్యయనకారులు చెప్పారు.

Leave a comment