ఒక గ్లాసు చెరుకు రసం తాగితే బరువు తగ్గటం ఖాయం అంటున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టు వుండే బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. రోజు ఒక గ్లాసు చెరుకు రసం శరీరాన్ని ఆటోమాటిక్ గా క్లీన్ చేస్తుంది. అనవసర వ్యర్ధాల్ని బయటకు పంపేస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే పక్రియ కనుక క్రమంగా బరువు తగ్గుతారు. పొట్ట చుట్టు వచ్చే రింగు వంటి కొవ్వు కూడా తగ్గుతుంది. అయితే డయాబిటీస్ తో బాధపడే వాళ్ళు మాత్రం ఈ చెరుకు రసానికి దూరంగ ఉండాలని అంటున్నారు.

Leave a comment