Categories
హరి నామమే….కడు ఆనంద కరమూ!!
హరి సంకీర్తనతో స్వామిని మేలుకొలిపి స్వామిని పూజించి అనుగ్రహం పొందండి.
కొండాపూర్ లో వెలసిన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.పెద్ద ఆవరణలో పచ్చని ప్రకృతి మనసు ప్రశాంతత కోసం ఈ దేవాలయాన్ని సందర్శించాల్సిందే.స్వామి వారి కల్యాణం,బ్రహ్మోత్సవాలు వీనులవిందుగా జరుగుతాయి.నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు,ప్రవచనాలు జరుగుతాయి.భక్తులు తప్పకుండా వచ్చి స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి కార్యక్రమాలు వీక్షించటం అదృష్టం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పులిహోర,దద్ధోజనం.
-తోలేటి వెంకట శిరీష